వైఎస్సార్‌సీపీ రూపొందించిన `సేవ్‌ అవర్‌ ఏపీ` మొబైల్‌ అప్లికేషన్‌


హైదరాబాద్:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ` సేవ్‌ అవర్‌ ఏపీ`  పేరుతో కొత్త ఆండ్రాయిడ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ మొబైల్‌ అప్లికేషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ నేత భూమా శోభానాగిరెడ్డి విడుదల చేశారు.



ఈ అప్లికేషన్‌తో సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపేందుకు ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ అప్లికేషన్‌ను పొందలంటే గూగుల్‌ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top