కూకట్పల్లిలో ఓ మహిళా డాక్టర్ అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
హైదరాబాద్: కూకట్పల్లిలో ఓ మహిళా డాక్టర్ అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నాగ దుర్గారాణి అనే మహిళ ఓ ప్రైవేటు ఆస్ప్రతిలో జూనియర్ డాక్టర్గా విధులు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో విధుల్లో భాగంగా ఆస్పత్రికి వెళ్లిన ఆమె ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.