అపోలో హాస్పిటల్స్‌ ప్రతాప్‌రెడ్డికి వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు | Birthday wishes to Dr Prathap Reddy From YS Jagan | Sakshi
Sakshi News home page

అపోలో హాస్పిటల్స్‌ ప్రతాప్‌రెడ్డికి వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

Feb 5 2026 12:36 PM | Updated on Feb 5 2026 1:23 PM

Birthday wishes to Dr Prathap Reddy From YS Jagan

సాక్షి, తాడేపల్లి: అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఒక సాధారణ డాక్టర్ స్థాయి నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా సాగిన మీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement