టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక మరి కొద్దిసేపట్లో? | Will Tata Sons get a new Chairman today? | Sakshi
Sakshi News home page

టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక మరి కొద్దిసేపట్లో?

Jan 12 2017 5:02 PM | Updated on Sep 5 2017 1:06 AM

టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక  మరి కొద్దిసేపట్లో?

టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక మరి కొద్దిసేపట్లో?

టాటా సన్స్ ఛైర్మన్ గా ఎవరు అనే సస్పెన్స్ కు మరి కొద్ది పేపట్లో తెరపడనుంది.

ముంబై: టాటా సన్స్  ఛైర్మన్ గా  ఎవరు అనే సస్పెన్స్ కు మరి కొద్ది పేపట్లో తెరపడనుంది.  సైరస్ మిస్త్రీకి  ఉద్వాసన పలికిన అనంతరం నూతన చైర్మన్ ఎంపిక కసరత్తు ఈ రోజుతో ముగియనుంది.    గురువారం అనుకోని బోర్డు సమావేశంలో ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ  దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది.  సాయంత్రం 5 గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో మార్కెట్ వర్గాల్లో ప్రముఖమైన వ్యక్తినే ఈ పదవికి ఎంపిక చేసు అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల   సమాచారం.  అలాగే టాటా సన్స్  బోర్డు  వైస్ ఛైర్మన్ అ భ్యర్థి  ఎంపికను  ఈ సమావేశంలోనే ఎంపిక చేయనున్నారు.

 కాగా గత ఏడాది అక్టోబర్ లో  మిస్త్రీ  తొలగింపు తర్వాత  రతన్ టాటా  మధ్యంతర  ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.   

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement