మాజీ పీఎంతో మోదీ డాన్స్‌.. అరుదైన వీడియో | When Vajpayee, Narendra Modi danced- Watch video | Sakshi
Sakshi News home page

మాజీ పీఎంతో మోదీ డాన్స్‌.. అరుదైన వీడియో

Dec 3 2016 1:24 PM | Updated on Aug 15 2018 2:30 PM

మాజీ పీఎంతో మోదీ డాన్స్‌.. అరుదైన వీడియో - Sakshi

మాజీ పీఎంతో మోదీ డాన్స్‌.. అరుదైన వీడియో

ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయిలకు సంబంధి ఓ అరుదైన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయిలకు సంబంధించి ఓ అరుదైన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. హోలీ పండగ సందర్భంగా వాజ్‌పేయి.. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సంబరాలు చేసుకున్నారు. ప్రఖ్యాత హిందీ పాట రంగ్‌ బర్సేకు వాజ్‌పేయి హుషారుగా డాన్స్‌ చేస్తున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. కార్యకర్తలతో కలసి డాన్స్‌ చేసిన వాజ్‌పేయి.. కాసేపు మోదీ చేయి పట్టుకుని ఇద్దరూ చిందేశారు. ఈ వీడియోలో కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement