15 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత | vigilance officers caught to 15 bags of ration at Kapileswarapuram | Sakshi
Sakshi News home page

15 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Aug 12 2015 7:31 PM | Updated on Sep 3 2017 7:19 AM

కపిలేశ్వరపురం మండల కేంద్రంలో ఓ ఆటో నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తూర్పుగోదావరి(కపిలేశ్వరపురం): కపిలేశ్వరపురం మండల కేంద్రంలో ఓ ఆటో నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో 15 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. అధికారులు ఆటోను సీజ్‌ను స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement