సచిన్.. మా పార్టీలోకి రండి: ఎస్పీ | UP minister invites Sachin to join Samajwadi Party | Sakshi
Sakshi News home page

సచిన్.. మా పార్టీలోకి రండి: ఎస్పీ

Nov 18 2013 4:59 AM | Updated on Sep 2 2017 12:42 AM

విశ్వక్రీడా వేదిక నుంచి తాజాగా నిష్ర్కమించిన క్రికెట్ ‘దేవుడు’ సచిన్ టెండూల్కర్‌ను రాజకీయ రంగం ఆహ్వానిస్తోంది!

బలియా: విశ్వక్రీడా వేదిక నుంచి తాజాగా నిష్ర్కమించిన క్రికెట్ ‘దేవుడు’ సచిన్ టెండూల్కర్‌ను రాజకీయ రంగం ఆహ్వానిస్తోంది! ‘సచిన్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తే మా పార్టీ సమాజ్‌వాదీలో చేరాలని కోరతా’ అని ఉత్తర్‌ప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి నారద్ రాయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ వాడుకుని వదిలేసే పార్టీలేనని, వాటిపట్ల సచిన్ జాగ్రత్తగా ఉండాలని కూడా రాయ్ సూచించారు. ఈ మేరకు రాయ్ ఆదివారం ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడారు. సచిన్‌కు భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement