రెండు మద్యం షాపుల సీజ్ | two liquor shops seized | Sakshi
Sakshi News home page

రెండు మద్యం షాపుల సీజ్

Aug 12 2015 6:23 PM | Updated on Aug 11 2018 8:15 PM

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఎక్సైజ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు.

పొదలకూరు(నెల్లూరు): పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఎక్సైజ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు మద్యం షాపులు (గౌడ్ వైన్స్) సీజ్ చేశారు. రూ.లక్ష జరిమానా కూడా విధించినట్టు సీఐ శివకుమారి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement