ఎంబీభవన్లో గురువారం మున్సిపల్ కార్మిక సంఘాల సమావేశం ముగిసింది.
హైదరాబాద్: ఎంబీభవన్లో గురువారం మున్సిపల్ కార్మిక సంఘాల సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కార్మిక సంఘాలు శుక్రవారం తెలంగాణ బంద్ను యథాతథంగా జరగనున్నట్టు వెల్లడించాయి. సమ్మె యథాతథంగా జరుగుతుందని, బంద్కు ప్రజలు సహకరించాలని కార్మిక సంఘాలు కోరాయి. తెలంగాణ మున్సిపల్ కార్మికులు గత కొన్ని రోజులుగా తమ జీతాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.