శ్రీశైల జలాశయ నీటిమట్టం: 802.70 అడుగులు | Srisailam reserviour water level 802.70 feets | Sakshi
Sakshi News home page

శ్రీశైల జలాశయ నీటిమట్టం: 802.70 అడుగులు

Aug 19 2015 7:49 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైల జలాశయ నీటిమట్టం: 802.70 అడుగులు - Sakshi

శ్రీశైల జలాశయ నీటిమట్టం: 802.70 అడుగులు

శ్రీశైల జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 802.70 అడుగులుకు చేరింది.

కర్నూలు(శ్రీశైలం): శ్రీశైల జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 802.70 అడుగులుకు చేరింది. జలాశయ పరిసర ప్రాంతాలలో 15 మి.మీటర్ల వర్షపాతం కురిసినప్పటికీ పగటివేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల 65 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 30.3154 టీఎంసీల నీరు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement