స్మోకింగ్ రూం కావాలి | Smoking Room needs | Sakshi
Sakshi News home page

స్మోకింగ్ రూం కావాలి

Jul 22 2015 12:18 AM | Updated on Mar 9 2019 3:08 PM

స్మోకింగ్ రూం కావాలి - Sakshi

స్మోకింగ్ రూం కావాలి

పార్లమెంటు ఆవరణలో ప్రత్యేకించి స్మోకింగ్ రూం కావాలంటూ సిగరెట్ తాగే అలవాటున్న ఎంపీలు మంగళవారం

పార్లమెంటు ఆవరణలో ప్రత్యేకించి స్మోకింగ్ రూం కావాలంటూ సిగరెట్ తాగే అలవాటున్న  ఎంపీలు మంగళవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్‌ను కలసి మొరపెట్టుకున్నారు.

సెంట్రల్ హాలు పక్కనున్న గదిని ఇదివరకు ఎంపీలు దమ్ము కొట్టేందుకు వాడుకునే వారు. ఆ గదిని స్టెనోగ్రాఫర్లకు కేటాయించడంతో వీరికి చిక్కొచ్చిపడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement