ఏపీ ఎక్స్ప్రెస్లో అకస్మాత్తుగా పొగలు | Smoke in AP Express train, halted at mathura in uttar pradesh | Sakshi
Sakshi News home page

ఏపీ ఎక్స్ప్రెస్లో అకస్మాత్తుగా పొగలు

Sep 26 2013 9:42 AM | Updated on Aug 18 2018 6:29 PM

మధురై సమీపంలో ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో గురువారం ఉదయం ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి.

ఉత్తరప్రదేశ్లోని మధుర సమీపంలో ఏపీ ఎక్స్ప్రెస్ రైలుల్లోని బోగి 1లో గురువారం ఉదయం అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో రైలులోని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాంతో చైన్ లాగి ప్రయాణికులు రైలును ఆపి వేశారు. అనంతరం ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు.

 

దాంతో రైల్వే డ్రైవర్, ఇతర సిబ్బంది పొగ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ప్రయాణికులకు వారు వివరించారు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 45 నిముషాల అనంతరం రైలు ప్రయాణం మరల ప్రారంభమైంది.

Advertisement
 
Advertisement
Advertisement