షారుక్ ఖాన్‌పై ఫిర్యాదు నిరాధారం: బాంబే హైకోర్టు | Shah Rukh Khan seeks dismissal of plea in surrogacy case | Sakshi
Sakshi News home page

షారుక్ ఖాన్‌పై ఫిర్యాదు నిరాధారం: బాంబే హైకోర్టు

Oct 1 2013 3:39 AM | Updated on Sep 1 2017 11:12 PM

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరీలు అద్దెగర్భం (సరొగసీ) ద్వారా కన్న మూడో బిడ్డ అబ్‌రామ్ గర్భంలో...

ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్  ఖాన్, ఆయన భార్య గౌరీలు అద్దెగర్భం (సరొగసీ) ద్వారా కన్న మూడో బిడ్డ అబ్‌రామ్ గర్భంలో ఉన్నప్పుడు లింగనిర్ధారణ పరీక్ష చేయించారని, వారిపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ నిరాధారమని బాంబే హైకోర్టు సోమవారం ప్రకటించింది. మేజిస్ట్రేట్ కోర్టులో తాను వేసిన ఈ పిటిషన్‌పై తక్షణ విచారణ జరపాలన్న సామాజిక కార్యకర్త వర్షా దేశ్‌పాండే విజ్ఞప్తిపై సోమవారం విచారణ జరిపింది.  తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement