పెట్రోల్ పై రూ. 1.15 పైసలు తగ్గింపు | Petrol price cut by Rs 1.15 per litre | Sakshi
Sakshi News home page

పెట్రోల్ పై రూ. 1.15 పైసలు తగ్గింపు

Oct 31 2013 6:41 PM | Updated on Sep 2 2017 12:10 AM

పెట్రోల్ పై రూ. 1.15 పైసలు తగ్గింపు

పెట్రోల్ పై రూ. 1.15 పైసలు తగ్గింపు

పెట్రోల్ వాహనదారులకు శుభవార్త. లీటరు పెట్రోల్ పై 1.15 పైసలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ: పెట్రోల్ వాహనదారులకు కాసింత ఉపశమనం. లీటరు పెట్రోల్ పై 1.15 పైసలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా డీజిల్ పై మాత్రం ప్రతినెలా మాదిరిగానే భారం మోపింది. లీటర్ డీజిల్ పై 0.50పైసలను పెంచింది.  తాజాగా పెంచిన రేట్లు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. గత నెలలో లీటరు పెట్రోల్ ధర 3 రూపాయల 5 పైసలు తగ్గగా, డీజిల్‌ ధర లీటర్‌కు 50 పైసలు పెరిగిన విషయం తెలిసిందే.

 

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో వచ్చే వారం పెట్రోలు ధర తగ్గినట్టు తెలుస్తోంది.  అయితే డీజిల్ ధర మాత్రం కొంతమేర పెరిగింది.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement