పెద్దదర్గాలో హీరో వెంకటేశ్ | Pedda darga visited venkatesh | Sakshi
Sakshi News home page

పెద్దదర్గాలో హీరో వెంకటేశ్

Aug 15 2015 3:06 AM | Updated on Sep 3 2017 7:27 AM

పెద్దదర్గాలో హీరో వెంకటేశ్

పెద్దదర్గాలో హీరో వెంకటేశ్

ప్రముఖ సినీ హీరో వెంకటేశ్ శుక్రవారం వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని సుప్రసిద్ధ పెద్దదర్గాను దర్శించుకున్నారు.

ప్రముఖ సినీ హీరో వెంకటేశ్ శుక్రవారం వైఎస్సార్ జిల్లా  కడప నగరంలోని సుప్రసిద్ధ పెద్దదర్గాను దర్శించుకున్నారు. స్థానిక నాయకుడు అమీర్‌బాబుతో కలిసి శుక్రవారం ఆయన దర్గాలోని గురువుల మజార్ల వద్ద పూలచాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నాళ్ల నుంచో దర్గాను దర్శించుకోవాలనుకున్నానని, ఆ కోరిక నేటికి తీరడం సంతోషదాయకమన్నారు. వెంకటేశ్‌ను చూసేందుకు మహిళలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు.     -కడప కల్చరల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement