బలూచిస్తాన్, పీవోకేలో ప్రజలపై అకృత్యాలను పంద్రాగస్టు ప్రసంగంలో ప్రస్తావించిన మోదీపై పాక్ స్పందించింది.
బలూచిస్తాన్, పీవోకేలో ప్రజలపై అకృత్యాలను పంద్రాగస్టు ప్రసంగంలో ప్రస్తావించిన మోదీపై పాక్ స్పందించింది. బలూచ్‌లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న తమ వాదన ఆయ వ్యాఖ్యలతో రుజువైందని పాక్ ప్రధానికి విదేశాంగ వ్యవహారాల సలహాదారైన సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. కశ్మీర్‌లో నెలకొన్ని విషాద పరిస్థితిపైనుంచి దృష్టి మళ్లించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.