భారత సంతతి వైద్యుడికి వైట్‌హౌజ్ ఫెలోషిప్ | Nri doctor gets white house fellowship | Sakshi
Sakshi News home page

భారత సంతతి వైద్యుడికి వైట్‌హౌజ్ ఫెలోషిప్

Aug 29 2013 2:59 AM | Updated on Sep 1 2017 10:12 PM

అమెరికాలో ప్రతిష్టాత్మక వైట్‌హౌజ్ ఫెలోషిప్‌కు భారత సంతతి కార్డియాలజిస్ట్ కపిల్ పరేఖ్ ఎంపికయ్యారు.

వాషింగ్టన్: అమెరికాలో ప్రతిష్టాత్మక వైట్‌హౌజ్ ఫెలోషిప్‌కు భార త సంతతి కార్డియాలజిస్ట్ కపిల్ పరేఖ్ ఎంపికయ్యారు. ఈ ఏడాది పరేఖ్‌తోసహా మొత్తం 11 మంది ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ‘హెల్త్ ఫర్ అమెరికా’ అనే స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన పరేఖ్  జాన్ హాప్కిన్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. యువత కొత్త తరం నాయకులుగా రూపుదిద్దుకునేందుకు పరేఖ్ కృషి చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement