'విమానాన్ని హైజాక్ చేస్తా' | man arrested for hijack threat to flight | Sakshi
Sakshi News home page

'విమానాన్ని హైజాక్ చేస్తా'

Apr 21 2015 7:16 PM | Updated on Oct 9 2018 5:39 PM

దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానాన్ని హైజాక్ చేస్తానంటూ ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు.

దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానాన్ని హైజాక్ చేస్తానంటూ ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. యూసుఫ్ అనే ఆ వ్యక్తి తాను విమానాన్ని హైజాక్ చేస్తానని నేరుగా విమానంలో ఉన్న ఎయిర్హోస్టెస్కే చెప్పాడు.

దాంతో విమాన సిబ్బంది ఎయిర్పోర్టు వర్గాలను అప్రమత్తం చేశారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసి, యూసుఫ్ను అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement