ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో మహారాష్ట్ర టాప్ | Maharashtra tops list of internet subscribers | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో మహారాష్ట్ర టాప్

Nov 21 2016 2:22 AM | Updated on Sep 4 2017 8:38 PM

ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో మహారాష్ట్ర టాప్

ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో మహారాష్ట్ర టాప్

దేశంలో ఇంటర్నెట్ యూజర్లు అధికంగా మహారాష్ట్రలో వున్నారు. ఈ రాష్ట్రంలో 2.95 కోట్ల మంది ఇంటర్నెట్ చందాదారులు వుండగా,

 న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ యూజర్లు అధికంగా మహారాష్ట్రలో వున్నారు. ఈ రాష్ట్రంలో 2.95 కోట్ల మంది ఇంటర్నెట్ చందాదారులు వుండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలు తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. తమిళనాడులో 2.80 కోట్లు, తెలంగాణ, ఆంధప్రదేశ్‌ల్లో సంయుక్తంగా 2.49 కోట్లు, కర్నాటకలో 2.26 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు వున్నారు. దేశం మొత్తం మీద ఈ సంఖ్య 34.26 కోట్లు.
 

Advertisement
 
Advertisement
Advertisement