మహారాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయింపు

మహారాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయింపు - Sakshi


ముంబై: మహారాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి దేవంద్ర ఫడణ్ వీస్ తన కేబినెట్ లోని పది మంది మంత్రులకు ఆదివారం శాఖలు కేటాయించారు. హోమ్, పట్టణాభివృద్ధి, హౌసింగ్, ఆరోగ్య శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. శివసేనకు ఇచ్చేందుకే ఈ శాఖలను ఫడణ్ వీస్ తన వద్ద అట్టిపెట్టుకున్నట్టు తెలుస్తోంది.ఏక్‌నాథ్ ఖడ్సే: రెవెన్యూ, మైనార్టీల అభివృద్ధి , వక్ఫ్, ఎక్సైజ్, వ్యవసాయం, పశుసంవర్ధకంసుధీర్ మునగంటివార్: ఆర్థిక, ప్రణాళిక వ్యవహారాలు, అటవీ శాఖవినోద్ తావ్డే: పాఠశాల విద్య, క్రీడలు, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య, మరాఠీ భాష, సాంస్కృతిక వ్యవహారాలుప్రకాశ్ మెహతా: పరిశ్రమలు, మైనింగ్, శాసనసభ వ్యవహారాలుచంద్రకాంత్ పాటిల్: సహకార, మార్కెటింగ్, టెక్స్టైల్పంకజా ముండే: గ్రామీణాభివృద్ధి, నీటివనరులు, మహిళా, శిశు సంక్షేమంవిద్యా ఠాకూర్(సహాయ మంత్రి): గ్రామీణాభివృద్ధి, నీటివనరులు, మహిళా, శిశు సంక్షేమంవిష్ణు సావరా: గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయందిలీప్ కాంబ్లే: (సహాయ మంత్రి): గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top