అలా చేస్తే టీఆర్ఎస్కు ప్రచారం చేస్తా: జానారెడ్డి | jaana reddy demads trs promises to be implement | Sakshi
Sakshi News home page

అలా చేస్తే టీఆర్ఎస్కు ప్రచారం చేస్తా: జానారెడ్డి

Jul 3 2016 5:42 PM | Updated on Sep 4 2017 4:03 AM

అలా చేస్తే టీఆర్ఎస్కు ప్రచారం చేస్తా: జానారెడ్డి

అలా చేస్తే టీఆర్ఎస్కు ప్రచారం చేస్తా: జానారెడ్డి

సీఎల్పీ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నల్లగొండ:
సీఎల్పీ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాలోని యాదాద్రిని జానారెడ్డి ఆదివారం సందర్శించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, సాగర్ కింద రెండో పంటకు నీరు అందిస్తామన్న హామీలను నెరవేరిస్తే టీఆర్ఎస్కు ప్రచార సాధకుడిగా పని చేస్తానని వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement