శ్రీశైలం జలశయానికి స్వలంగా పెరిగిన ఇన్ఫ్లో | Inflow water to Srisailam reserviour | Sakshi
Sakshi News home page

శ్రీశైలం జలశయానికి స్వలంగా పెరిగిన ఇన్ఫ్లో

Oct 3 2015 7:34 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలం జలశయానికి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగినట్టు అధికారులు వెల్లడించారు.

శ్రీశైలం: శ్రీశైలం జలశయానికి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత నీటిమట్టం 842.60 అడుగులు ఉన్నట్టు తెలిపారు. అయితే నీటి నిల్వ 65.85 టీఎంసీలు ఉండగా, ఇన్ఫ్లో 10.280 అయితే ఔట్ఫ్లో 1,690 క్యూసెక్కుల నీరు హంద్రీనీవాకు విడుదల చేసినట్టు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement