ఐసీఐసీఐ ప్రు ఈజీ రిటైర్మెంట్ | ICICI Prudential easy retirement plan launched | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ ప్రు ఈజీ రిటైర్మెంట్

Sep 22 2013 1:04 AM | Updated on Sep 19 2018 8:43 PM

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగా ఐసీఐసీఐ ప్రు ఈజీ రిటైర్మెంట్ ప్లాన్‌ను అందిస్తోంది.

ఐసీఐసీఐ  ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగా ఐసీఐసీఐ ప్రు ఈజీ రిటైర్మెంట్ ప్లాన్‌ను అందిస్తోంది. వినియోగదారుల పెట్టుబడి మార్కెట్ ఆటుపోట్లకు గురికాకుండా క్యాపిటల్ గ్యారంటీ ఫీచర్ ఈ యూనిట్ లింక్డ్ ప్లాన్ ప్రత్యేకత అని సంస్థ తెలిపింది. తాము భరించగలిగే రిస్క్ స్థాయిలను బట్టి షేర్లలో పెట్టుబడి పరిమితులను ఇన్వెస్టర్లు ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. రిటైరైన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement