ఆ మిస్టరీ గెస్ట్‌ ఎవరో తెలుసా? | Guess who dropped by to seek Bappa's blessings today, asks sachin | Sakshi
Sakshi News home page

ఆ మిస్టరీ గెస్ట్‌ ఎవరో తెలుసా?

Published Tue, Sep 6 2016 12:54 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

ఆ మిస్టరీ గెస్ట్‌ ఎవరో తెలుసా?

ఆ మిస్టరీ గెస్ట్‌ ఎవరో తెలుసా?

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌ వినాయక చవితి సందర్భంగా సోమవారం తన అభిమానులకు చిన్న టెస్ట్‌ పెట్టాడు.

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌ వినాయక చవితి సందర్భంగా సోమవారం తన అభిమానులకు చిన్న టెస్ట్‌ పెట్టాడు. గణేష్‌ చతుర్థి పర్వదినం సందర్భంగా సచిన్‌ తన నివాసంలో బొజ్జ గణపతికి ప్రత్యేక పూజలు చేశాడు. ఈ పూజా కార్యక్రమానికి కొందరు ప్రత్యేక అతిథులు కూడా హాజరయ్యారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement