తెలంగాణపై త్వరలో అఖిలపక్ష సమావేశం: షిండే
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు.
Oct 30 2013 5:13 PM | Updated on Sep 2 2017 12:08 AM