గోవాలో గెలుపెవరిదంటే.. | goa elections exti polls | Sakshi
Sakshi News home page

గోవాలో గెలుపెవరిదంటే..

Mar 9 2017 7:04 PM | Updated on Aug 14 2018 9:04 PM

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కబోదని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు అంచనా వేస్తున్నాయి.


న్యూఢిల్లీ:
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కబోదని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. న్యూస్‌ ఎక్స్‌-ఎమ్మార్సీ సర్వే ప్రకారం 40 స్థానాలున్న గోవాలో బీజేపీకి 15 స్థానాలు, కాంగ్రెస్‌కు 10 స్థానాలు, ఆప్‌కు 7 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు దక్కనున్నట్టు అంచనా వేసింది. గోవాలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశముందని, ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఆప్‌, ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. బహుముఖ పోటీ నెలకొన్న గోవాలో  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు గురువారం సాయంత్రం వెలువడ్డాయి.

 

చానెల్‌ బీజేపీ కాంగ్రెస్‌ ఆప్‌ ఇతరులు
ఇండియా న్యూస్‌ 15-21 12-18 0-4 2-8
ఇండియా టీవీ 10 15 7 8
ఇండియా టుడే యాక్సిస్‌ 18-22 9-13 0-2 5-9
వీఎమ్మార్‌        

 

Advertisement
 
Advertisement
Advertisement