యూపీలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం | Girl raped by cousin brother, accused arrested | Sakshi
Sakshi News home page

యూపీలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

Sep 10 2013 2:11 PM | Updated on Sep 1 2017 10:36 PM

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు రవి (22)ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు.

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు రవి (22)ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. వరుసకు సోదరి అయ్యే ఆ చిన్నారిపై ఇంటో ఎవరు లేని సమయంలో నిందితుడు అత్యాచారం చేశారు. ఆ విషయాన్ని ఆ చిన్నారి తన తల్లితండ్రులకు తెలిపింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

 

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని ఆదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్కు తరలించి విచారించగా, చేసిన నేరాన్ని ఒప్పకున్నట్లు పోలీసులు వివరించారు. నిందితుడు రవిని జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.థనా వైద్య ఆసుపత్రి సమీపంలో నిన్న ఆ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement