భారత్ మామిడి పండ్ల దిగుమతులపై యూరప్లో నిషేధం | EU bans Indian Alphonso mangoes | Sakshi
Sakshi News home page

భారత్ మామిడి పండ్ల దిగుమతులపై యూరప్లో నిషేధం

Apr 28 2014 6:41 PM | Updated on Sep 2 2017 6:39 AM

ఆల్ఫోన్సో రకం మామిడి పండ్లు

ఆల్ఫోన్సో రకం మామిడి పండ్లు

యూరోపియన్ యూనియన్ భారత మామిడి ఉత్పత్తిదారులపై ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

 లండన్: భారత మామిడి ఉత్పత్తిదారులపై ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ తీసుకుంది. 28 దేశాల యూరోపియన్ యూనియన్ భారత్ నుంచి ఆల్ఫోన్సో రకం మామిడికాయల దిగుమతిపై తాత్కాలిక నిషేధం విధించింది.

అలాగే కూరగాయలు వంకాయ, చేమ, కాకరకాయ, దోసకాయల దిగుమతులపై కూడా తాత్కాలిక నిషేధం విధించారు.ఈ నిషేధం మే 1 నుంచి అమలులోకి వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement