రాష్ట్రపతి నిలయం సందర్శనకు అవకాశం | chance to visit rashtrapathi bhavan | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి నిలయం సందర్శనకు అవకాశం

Jul 14 2015 9:22 AM | Updated on Sep 3 2017 5:29 AM

రాష్ట్రపతి నిలయం సందర్శనకు అవకాశం

రాష్ట్రపతి నిలయం సందర్శనకు అవకాశం

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం నుంచి ప్రజల సందర్శనకు ఆవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు

బొల్లారం: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం నుంచి ప్రజల సందర్శనకు ఆవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత నెలలో వర్షాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పది రోజుల పాటు ఇక్కడ గడిపి తిరిగి వెళ్లారన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శనకు అనుమతించనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement