కేబినోట్ నోట్ తయారవుతోంది.. సకాలంలో పూర్తవుతుంది: షిండే | Cabinet Note on Telangana getting ready, says Susheel Kumar Shinde | Sakshi
Sakshi News home page

కేబినోట్ నోట్ తయారవుతోంది.. సకాలంలో పూర్తవుతుంది: షిండే

Sep 7 2013 4:37 PM | Updated on Sep 1 2017 10:32 PM

కేబినోట్ నోట్ తయారవుతోంది.. సకాలంలో పూర్తవుతుంది: షిండే

కేబినోట్ నోట్ తయారవుతోంది.. సకాలంలో పూర్తవుతుంది: షిండే

రాష్ట్రం ఉద్యమాలతో ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో తెలంగాణ అంశంపై హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మళ్లీ స్పందించారు.

రాష్ట్రంల ఉద్యమాలతో ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో తెలంగాణ అంశంపై హోంశాఖ మంత్రి  సుశీల్ కుమార్ షిండే మళ్లీ స్పందించారు.  అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం వచ్చిన కారణంగానే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నామని  షిండే తెలిపారు. 
 
ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది అని షిండే తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోంశాఖ కేబినెట్‌ నోట్‌ తయారు చేస్తోందన్నారు. త్వరలోనే కేబినేట్ నోట్ పూర్తి అవుతుందని షిండే ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement