జనగాం డీఎస్పీ ఇళ్లపై ఏసీబీ దాడులు | ACB attacks on Janagam DSP home | Sakshi
Sakshi News home page

జనగాం డీఎస్పీ ఇళ్లపై ఏసీబీ దాడులు

Aug 26 2015 8:20 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై వరంగల్ జిల్లా జనగాం డీఎస్పీ సురేందర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

జనగాం(వరంగల్): ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై వరంగల్ జిల్లా జనగాం డీఎస్పీ సురేందర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జిల్లాలోని జనగాం, హన్మకొండతోపాటు హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లపై దాడులు చేశారు. జనగాంలోని డీఎస్పీ కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement