కేజ్రీవాల్ రాజీనామా తిరస్కరణ | AAP political affairs committee rejected Arvind Kejriwal's resignation | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ రాజీనామా తిరస్కరణ

Mar 4 2015 9:22 PM | Updated on Aug 20 2018 5:33 PM

కేజ్రీవాల్ రాజీనామా తిరస్కరణ - Sakshi

కేజ్రీవాల్ రాజీనామా తిరస్కరణ

పార్టీ జాతీయ కార్యవర్గానికి కేజ్రీవాల్ చేసిన రాజీనామాను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ బుధవారం తొసిపుచ్చింది.

న్యూఢిల్లీ:  పార్టీ జాతీయ కార్యవర్గానికి అరవింద్ కేజ్రీవాల్ చేసిన రాజీనామాను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ బుధవారం తొసిపుచ్చింది. న్యూఢిల్లీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తాను జాతీయ కార్యవర్గానికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి లేఖ రాశారు. అయితే కేజ్రీవాల్ రాజీనామాను తిరస్కరించింది. ఈ ఆలోచన విరమించుకోవాలని కమిటీ కేజ్రీవాల్కు సూచించింది. బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైన ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై దాదాపు ఆరు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది.

Advertisement
 
Advertisement
Advertisement