కాంగ్రెస్ మద్దతు ఎందుకంటే.. ఏడు భాషల్లో చెప్పిన కేజ్రీవాల్!! | aam aadmi party explains stand in seven languages | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ మద్దతు ఎందుకంటే.. ఏడు భాషల్లో చెప్పిన కేజ్రీవాల్!!

Dec 24 2013 2:38 PM | Updated on Apr 4 2018 7:42 PM

కాంగ్రెస్ మద్దతు ఎందుకంటే.. ఏడు భాషల్లో చెప్పిన కేజ్రీవాల్!! - Sakshi

కాంగ్రెస్ మద్దతు ఎందుకంటే.. ఏడు భాషల్లో చెప్పిన కేజ్రీవాల్!!

ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతును బయటి నుంచి తీసుకున్న అరవింద్ కేజ్రీవాల్.. అలా ఎందుకు చేశామో ప్రజలకు ఏడు భాషల్లో వివరించారు.

ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతును బయటి నుంచి తీసుకున్న అరవింద్ కేజ్రీవాల్.. అలా ఎందుకు చేశామో ప్రజలకు వివరించారు. ఈ మేరకు యూట్యూబ్లో ఓ వీడియోను విడుదల చేసి, అందులో ఏడు భారతీయ భాషలలో తమ విధానాలను తెలియజేశారు. మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకోవడం, కాంగ్రెస్ లేదా బీజేపీ దానికి మద్దతివ్వాలంటే తాము పెట్టిన షరతులు.. అన్నింటినీ ఆ వీడియోలో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement