రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి | 5 killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

Apr 18 2017 10:36 AM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

వేగంగా వెళ్తున్న ట్రక్కు.. ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు.

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైసల్మీర్‌లో సోమవారం అర్థరాత్రి సమయంలో ఓ ట్రక్కు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.  ట్రాక్టర్‌ రెండు ముక్కలుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలుపుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement