బాంబు పేలుడు: 35 మంది మృతి | 35 killed in Nigeria bomb blast | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడు: 35 మంది మృతి

Mar 2 2014 9:27 AM | Updated on Oct 17 2018 5:27 PM

నైజీరియా మైదుగిరి పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ పరిసర ప్రాంతంలో శనివారం రాత్రి శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది.

నైజీరియా మైదుగిరి పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ పరిసర ప్రాంతంలో శనివారం రాత్రి శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 35 మంది మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. బాంబు విస్ఫోటనం వల్ల మృతదేహలు చెల్లచెదురుగా పడిపోయాయని, వాటిని వెలికి తీసే పని సహాయక చర్యలు ఇంకా  కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement