పాలమూరులో యువకుడి ఆకలిచావు | Youth dies in Mahabubnagar District | Sakshi
Sakshi News home page

పాలమూరులో యువకుడి ఆకలిచావు

Nov 13 2014 3:15 AM | Updated on Sep 18 2019 3:24 PM

ఆకలికి తట్టుకోలేక ఓ యువకుడు మరణించాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం వాసి శివుడు (26)ది నిరుపేద కుటుంబం.

కొల్లాపూర్: ఆకలికి తట్టుకోలేక ఓ యువకుడు మరణించాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం వాసి శివుడు (26)ది నిరుపేద కుటుంబం.   హైదరాబాద్‌కు వలస వెళ్లిన అతడి తల్లి కొన్నాళ్ల క్రితం మరణించడంతో భార్యతో కలసి ఇంటికి వచ్చాడు.  కూలి పనులు దొరకకపోవడంతో ఆ కుటుంబం పస్తులతోనే గడుపుతోంది. తిండిలేక బాగా నీరసించిన శివుడు బుధవారం మరణించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement