జైలులో ఖైదీల యోగా

Yoga Of Prisoners In Prison - Sakshi

జగిత్యాల జోన్‌: యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్పెషల్‌ సబ్‌ జైలులో ఖైదీలు పలు యోగా విన్యాసాలు చేశారు. ఖైదీలతో పాటు జైలు సిబ్బంది సైతం యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జైలర్‌ ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ.. యోగాతో ఆరోగ్యంతోపాటు మనస్సుకు ప్రశా ంతత కలుగుతుందని పేర్కొన్నారు. యోగా సనా లు ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని కో రారు. జైలు నుండి వెళ్లిన తర్వాత సైతం యోగాసనాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైలువార్డర్లు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top