యోగా, ప్రకృతి వైద్యంపై అంతర్జాతీయ సదస్సు | Yoga, Nature Medicine International Conference | Sakshi
Sakshi News home page

యోగా, ప్రకృతి వైద్యంపై అంతర్జాతీయ సదస్సు

Nov 24 2014 3:08 AM | Updated on Sep 2 2017 4:59 PM

యోగా, ప్రకృతి వైద్య శాస్త్రాలపై డిసెంబర్ 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని

  • కర్ణాటక రాష్ట్రంలోని ఉజిరేలో.. డిసెంబర్ 12 నుంచి 14 వరకు...
  • సాక్షి, హైదరాబాద్: యోగా, ప్రకృతి వైద్య శాస్త్రాలపై డిసెంబర్ 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని ఉజిరేలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు సదస్సు నిర్వహణ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత్‌శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 0825236188, 9743605658, 9483004400 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement