యాదాద్రిగా మారిన యాదగిరి గుట్ట | yadagirigutta named as yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిగా మారిన యాదగిరి గుట్ట

Mar 5 2015 5:27 PM | Updated on Sep 2 2017 10:21 PM

యాదాద్రిగా మారిన యాదగిరి గుట్ట

యాదాద్రిగా మారిన యాదగిరి గుట్ట

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామితో కలిసి గురువారం యాదగిరి గుట్టలో ఏరియల్ సర్వే నిర్వహించారు.

యాదగిరి గుట్ట : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామితో కలిసి గురువారం యాదగిరి గుట్టలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ యాదగిరి గుట్టకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన మార్పులన్నీ ఆగమ శాస్త్రం ప్రకారమే ఉన్నాయని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా చినజీయర్ స్వామి యాదగిరి గుట్టకు యాదాద్రిగా నామకరణం చేశారు. యాదగిరి గుట్ట అభివృద్ధికి 100 కోట్ల రూపాయల కేటాయించడం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన హర్షం వ్యక్తం చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement