ఇండియా నుంచి గల్ఫ్‌కు మందుల అక్రమ రవాణా
గుట్టుచప్పుడు కాకుండా జోరుగా సాగుతున్న దందా
మోర్తాడ్: ఉపాధి కోసం పొట్ట చేత బట్టుకుని గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ కార్మికులకు అదనపు ఆదాయం ఆశ చూపుతూ డ్రగ్స్ మాఫియా తమ గుప్పిట్లో పెట్టుకుంటోంది. అలా వారి చేతుల్లో చిక్కుకున్న కార్మికులు పోలీసులకు చిక్కుతున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, బాల్కొం డకు చెందిన ఇద్దరు ఇలాగే దుబాయ్ పోలీసులకు చిక్కారు. వారిని అక్కడి జైలుకు పంపినట్టు సమాచారం. కామారెడ్డి కేంద్రంగా బంగ్లాదేశ్‌కు సాగిన పెన్సిడిల్ మందు అక్రమ రవాణా సంఘటనను మరచిపోకముందే ఈ ఘటన వెలుగు చూసింది. గతంలోనూ కమ్మర్‌పల్లికి చెందిన ఒక యువకుడి వద్ద గల్ఫ్‌లో నిషేధించిన మందులు లభించడంతో అతన్ని దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇండియా నుంచి ఉపాధి కోసం వచ్చే కార్మికులతో గల్ఫ్‌లో నిషేధించిన మందులను పార్శిల్ రూపంలో డ్రగ్స్ మాఫియా రవాణా చేయిస్తోంది.
మందుల పార్శిల్ తెచ్చిన కార్మికులకు నజరానా ఇస్తుంది. ఇలా తెచ్చిన మందులను మాఫియా గల్ఫ్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తుందనే విషయం ప్రచారంలో ఉన్నా, వాస్తవానికి మందులను వేరే విధంగా వినియోగిస్తారని కూడా అంటున్నారు. గల్ఫ్ పోలీసులకు ఇటీవల చిక్కిన మోర్తాడ్, బాల్కొండ వ్యక్తులతోపాటు జిల్లాకు చెందిన దాదాపు మరో 15 మంది మాఫియా చేతిలో కీలు బొమ్మలుగా మారి జైలుకు వెళ్లినట్టు తెలిసింది. గల్ఫ్‌కు వెళ్లే కార్మికులు ఈ అక్రమ దందాలో చిక్కుకోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
డ్రగ్స్ మాఫియా చేతిలో మన కార్మికులు
Published Mon, Mar 30 2015 12:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement