మావోయిస్టుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు | Women's Day celebrations under the auspices of the Maoist | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

Mar 8 2017 5:48 PM | Updated on Oct 9 2018 2:47 PM

మావోయిస్టుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు - Sakshi

మావోయిస్టుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

సుక్మా జిల్లాలోని దండకారణ్య గ్రామంలో మావోయిస్టులు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఖమ్మం : ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులో గల ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని దండకారణ్య గ్రామంలో మావోయిస్టులు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళా దళ కమాండర్ల నేతృత్వంలో జన చేతన నాట్య మండలి కళాకారులు పాటలు , నృత్యాలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు పాల్గొన్నారు. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు దక్కాలని మావోయిస్టు నేతలు అభిప్రాయపడ్డారు. మావోయిస్టు పార్టీలో పెద్ద ఏరియాల దళ కమాండర్ బాధ్యతలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement