కొండమల్లేపల్లిలో మహిళా రైతు ఆత్మహత్య | women farmer suicide in nalgonda distirict | Sakshi
Sakshi News home page

కొండమల్లేపల్లిలో మహిళా రైతు ఆత్మహత్య

Oct 2 2015 11:59 AM | Updated on Nov 6 2018 7:56 PM

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లేపల్లి పంచాయతీ గిరిజానగర్ తండాలో ఓ మహిళ రైతు ఆత్మహత్యకు పాల్పడింది.

నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లేపల్లి పంచాయతీ గిరిజానగర్ తండాలో ఓ మహిళ రైతు ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం నేనావత్ కమ్లి(40) అనే మహిళా రైతు అప్పులు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement