ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య | women commit suicide with her two children | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

Jul 8 2017 2:07 PM | Updated on Sep 5 2017 3:34 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది.

టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది. ఇద్దరు పిల్లలు సహా తల్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లాలోని టేకులపల్లి మండలం కోయగూడెంలో శనివారం వెలుగుచూసింది.
 
గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement