మహిళ దారుణ హత్య | Woman brutally raped and killed | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Jun 2 2016 4:59 PM | Updated on Jul 30 2018 8:29 PM

పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామంలో ఓ మహిళ గురువారం దారుణ హత్యకు గురైంది. మృతురాలు ముదిమానిక్యం గ్రామానికి చెందిన సుశీల(28)గా గుర్తించారు.

పుల్కల్ (మెదక్ జిల్లా) : పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామంలో ఓ మహిళ గురువారం దారుణ హత్యకు గురైంది. మృతురాలు ముదిమానిక్యం గ్రామానికి చెందిన సుశీల(28)గా గుర్తించారు. మహిళపై అత్యాచారం జరిపి అనంతరం వైరుతో గొంతు బిగించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement