వైద్యరంగంలో టెక్నాలజీకి కొదవలేదు: ఈటల | We Need To Better Serve The People Says Etela Rajender | Sakshi
Sakshi News home page

వైద్యరంగంలో టెక్నాలజీకి కొదవలేదు: ఈటల

Jan 5 2020 2:19 AM | Updated on Jan 5 2020 2:19 AM

We Need To Better Serve The People Says Etela Rajender - Sakshi

మాదాపూర్‌: వైద్యరంగంలో సాంకేతిక పరిజ్ఞానానికి కొదవలేదని, దీనిని ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం మూడ్రోజుల పాటు నిర్వహించను న్న ఇండియా మెడ్‌ఎక్స్‌పోను నిర్వాహకులతో కలసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రదర్శనల ఏర్పాటుతో ఉత్పత్తి తయారీ దారుల యూనిట్లకు ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకునేందుకు వీలుంటుందన్నారు. ప్రదర్శనలో 200  అంతర్జాతీయ కం పెనీలు పాల్గొన్నాయి. మెడికల్, సర్జికల్, టెక్నాలజీ ఉత్పత్తులు 5000 బ్రాండ్‌లు పాల్గొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement