ఆగి ఉన్న వోల్వోబస్సుని ఢీ కొన్న లారీ | Volvo bus, Lorry accident in Nalgonda district | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న వోల్వోబస్సుని ఢీ కొన్న లారీ

Sep 30 2014 8:14 AM | Updated on Apr 3 2019 7:53 PM

నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఆగి ఉన్న వోల్వోబస్సును వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది.

నల్లగొండ: నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఆగి ఉన్న వోల్వోబస్సును వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్కు తీవ్రగాయాలయాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement