బిక్నూరు మండలం దుర్గిలో ఓ దారుణం జరిగిపోయింది.
నిజామాబాద్: బిక్నూరు మండలం దుర్గిలో ఓ దారుణం జరిగిపోయింది. దొంగ అనే నెపంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు చితకబాది చంపేశారు. షేక్ సలీం అనే వ్యక్తిని దొంగ అనే నెపంతో గ్రామస్తులు అతనిపై దాడి చేశారు.
చితకబాదడంతో అతను మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
**