ఎఫ్‌ఎన్‌సీసీలో జిమ్‌ ప్రారంభం | Vijay Devarakonda Open New Gym in FNCC | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎన్‌సీసీలో జిమ్‌ ప్రారంభం

Jul 29 2019 9:11 AM | Updated on Jul 29 2019 9:11 AM

Vijay Devarakonda Open New Gym in FNCC - Sakshi

ఎఫ్‌ఎన్‌సీసీలో జిమ్‌ను ప్రారంభిస్తున్న హీరో విజయ్‌దేవరకొండ

బంజారాహిల్స్‌: ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన జిమ్‌ను ఆదివారం సినీ హీరో విజయ్‌దేవరకొండ ప్రారంభించారు.  సభ్యులంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఎఫ్‌ఎన్‌సీసీ దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అధ్యక్షుడు కెఎల్‌.నారాయణ అన్నారు.  కార్యక్రమంలో కె.ఎస్‌.రామారావు, రాజశేఖర్‌రెడ్డి, తుమ్మల రంగారావు, మోహన్‌ ముళ్ళపుడి, కిషోర్, నాగసుష్మ, శైలజ, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement