ఖానాపూర్ బస్టాండ్‌లో గుర్తు తెలియని చిన్నారి | unknown child in khanapur busstand | Sakshi
Sakshi News home page

ఖానాపూర్ బస్టాండ్‌లో గుర్తు తెలియని చిన్నారి

Feb 19 2015 12:39 PM | Updated on Aug 25 2018 4:51 PM

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని బస్టాండులో గుర్తు తెలియని చిన్నారి(3)ని స్థానికులు గుర్తించారు.

ఖానాపూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని బస్టాండులో గుర్తు తెలియని చిన్నారి(3)ని స్థానికులు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం బస్టాండ్‌లో ఓ బాలిక ఏడుస్తూ తిరుగుతుండగా అక్కడి వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను స్టేషన్‌కు తీసుకెళ్లారు. తల్లిదండ్రుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎవరో అక్కడ కావాలనే వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement