కాలువలో గుర్తుతెలియని మృతదేహం | Unidentified dead body found in Canal | Sakshi
Sakshi News home page

కాలువలో గుర్తుతెలియని మృతదేహం

Oct 23 2015 7:07 PM | Updated on Sep 3 2017 11:22 AM

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం మదనాపురం గ్రామ సమీపంలోని సరళా సాగర్ కుడికాలువలో శక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది.

కొత్తకోట (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం మదనాపురం గ్రామ సమీపంలోని సరళా సాగర్ కుడికాలువలో శక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement